ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు పరిశీలించాలని హైకోర్టు ఆదేశం

తెలంగాణ.కార్మిక శాఖలో పోస్టుల భర్తీ కోసం ఆ శాఖతో పాటు TGPSC చేపట్టే నియామకాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగ నోటిఫికేషన్లలో తమకు రిజర్వేషన్లు కల్పించలేదని ఓ ట్రాన్స్ జెండర్ పిటిషన్ ను కోర్టు విచారించింది. కుల రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ కింద పిటిషనర్ అభ్యర్థిత్వం పరిగణనలోకి తీసుకోవడంపై కౌంటర్ వేయాలంది.
JOIN

Post a Comment

أحدث أقدم